loading...

Saturday 6 September 2014

కత్రినా సూపర్..!

0 comments
     
                    బాలీవుడ్ స్టార్ ప్రేమ జంట రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు ఇప్పటి వరకూ తమ రిలేషన్ గురించి ఎక్కడా పెదవి విప్పలేదు. ఎవరన్నా అడిగితే... ‘ఇద్దరి మధ్యా ఏమీ లేదు’ అంటూ తప్పుకుంటు న్నారు. అయితే రణబీర్ ఫ్యామిలీ మాత్రం కత్రినాను ఆకాశానికెత్తేస్తోంది. తాజాగా అతని అక్క రిథివూ కపూర్ సాహ్ని.. కత్రినా లవ్లీగా ఉంటుందంటూ తెగ పొగిడేసింది. త్వరలోనే రణబీర్.. తన ప్రేయసి తల్లిదండ్రులను కలవబోతున్నాడని సమాచారం. ఎంత కాదంటున్నా.. స్టార్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనడానికి ఇవే నిదర్శనమంటున్నారు బీ-టౌన్ జనాలు.


Source : sakshi news

No comments:

Post a Comment