loading...

Saturday 6 September 2014

నో టూ వరుణ్ ధావన్! - ఐశ్వర్యారాయ్

0 comments
                 
                 మళ్లీ తెరపై కనిపించనున్న జగదేక సుందరి ఐశ్వర్యారాయ్.. హీరో వరుణ్‌ధావన్ ‘బాదల్‌పూర్’ సినిమాకు నో చెప్పిందట. చాలాకాలం గ్యాప్ తరువాత ఆమె చేయబోతున్న ‘జజ్బా’ కంటే ముందే ఈ ఆఫర్ వచ్చినా వదులుకుంది ఈ భామ. సాయిరామ్ రాఘవన్‌తో స్టోరీ డిస్కషన్ కూడా చేసిన యూష్.. తరువాత వద్దనడానికి రీజనేంటో బాలీవుడ్ జనాలకు అర్థం కావడం లేదు. ఇది వరుణ్‌పై కోపం కాదని.. హూమాఖురేషి, యామీ గౌతమ్, నవాజుద్దీన్ సిద్ధిఖి ఇందులో నటించడమే కారణమని సమాచారం.


source : Sakshi News

No comments:

Post a Comment